మొక్కలు నాటిన ప్రొఫెసర్లు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వ విద్యాలయం లోనీ ఆర్ట్స్, సైన్స్ కళాశాల పరిసరాలలో భాషా విభాగాల (హిందీ, తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్)ఆధ్వర్యంలో పనస, బత్తాయి మొక్కల విత్తనాలను నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. మామిడాల ప్రవీణ్ హాజరై పనస, బత్తాయి మొక్కల విత్తనాలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భాషా శాస్త్ర విభాగాలు పండ్ల మొక్కల విత్తనాలను నాటడం గొప్ప విషయ మని, మొక్కలు మానవాళి కి ఉపయోగపడే ఆక్సిజన్ ను అందిస్థాయనీ తద్వారా...