కామర్స్ డీన్ గా ప్రొఫెసర్ ఎం.యాదగిరి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్ ఎం.యాదగిరిని కామర్స్ విభాగం డీన్ గా నియమిస్తూ వైస్- ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు నియామకపు ఉత్తర్వులు అందజేశారు. కామర్స్ విభాగంలో మూడు దశాబ్దాల బోధన, పరిశోధన అనుభవం కలిగిన సీనియర్ ఆచార్యులు, ఆచార్య యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో అనేక అడ్మినిస్ట్రేటివ్ అకాడమిక్ పదవులు సమర్థవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ప్రొఫెసర్ ఎం.యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా కొనసాగుతున్నారు. సోషల్ సైన్స్ డీన్ గా ప్రొఫెసర్ కే.రవీందర్ రెడ్డి.. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగం...