తె.యూ ఆర్ట్స్ కళాశాలలో ప్రొఫెసర్ జయంతి వేడుకలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయం (తె.యూ.) ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణాచారి, సీనియర్ ప్రొఫెసర్ కనకయ్య, విశ్వవిద్యాలయ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) డాక్టర్ కె.వి. రమణాచారి, వివిధ...