ప్రొఫెసర్ బి.బాలమణి పరిశోధన గ్రంథం ఆవిష్కరణ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   గిరిరాజ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ప్రొఫెసర్, బి.బాల మణి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఆచార్య బి సునీల్ కుమార్ పర్యవేక్షణలో " కళాశాల స్థాయి వాలీబాల్ క్రీడాకారులలో మోటార్ ఫిట్‌నెస్ అభివృద్ధిపై ఎంపిక చేసిన శిక్షణా పద్ధతుల ప్రభావం" అనే అంశంపై రాసిన పరిశోధన గ్రంథాన్ని గురువారం కళాశాల ప్రిన్సిపల్ పి. రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఎస్. రంగరత్నం ఆవిష్కరించారు.     ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రొఫెసర్...