పాత్రికేయ విలువలు పెంచేల వృత్తి నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి
కవి, పాత్రికేయులు అన్నవరం దేవేందర్ కరీంనగర్, బతుకమ్మ : పాత్రికేయులు తమ పాత్రికేయ వృత్తి విలువలను పెంచే విధంగా వృత్తి నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని ప్రముఖ కవి, పాత్రికేయులు అన్నవరం దేవేందర్ అన్నారు. శనివారం శ్రీరాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ వీడుకొలు, సర్టిఫికెట్ ల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. జర్నలిజం సాహసంతో కూడుకున్న వృత్తని దానికి పరీశీలన, పరిశోధన, వాస్తవికత, నిష్పాక్షికత లు ఆభరణాలన్నారు. అనంతరం...