తెలంగాణ వర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ గా ప్రొఫెసర్. మహమ్మద్ మూసా ఖురేషి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ మహమ్మ ద్ మూసా ఖురేషి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ గా నియమితులయ్యారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి చేతులమీదుగా అందుకున్నారు. తరువాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆర్ట్స్ డీన్ గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆర్ట్స్ డీన్ గా పనిచేసిన ఆచార్య కె. లావణ్య డీన్ ఆఫీస్ బాధ్యతలను ప్రొఫెసర్ మమ్మద్...