పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 90 వ జయంతి వేడుకలు
బంగారు తెలంగాణ కోసం ఆయన ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి బతుకమ్మ న్యూస్, నిజామాబాద్ సిటీ నిజామాబాద్ పోలీసు కమీషనరేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవర్ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం అదనపు పోలీస్ కమీషనర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ 1934 ఆగష్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం అక్కంపేట...