రామాలయ అభివృద్ధికి రూ.25 లక్షల ప్రొసీడింగ్ అందజేత

ఇందల్వాయి, బతుకమ్మ : మండల కేంద్రంలో గల అతి ప్రాచీనమైన లక్ష్మణ రహిత శ్రీ సీతా రామ చంద్ర స్వామి  దేవాలయ రాజగోపుర నిర్మాణానికి సుమారుగా 25 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీని ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఇందల్వాయి గ్రామ అభివృద్ధి కమిటీ,వివిధ కులసంఘాలు, నాయకులు, గ్రామంలోని విద్యావంతులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు  తెలిపారు. ఇందల్వాయి గ్రామానికి  ఆలయ అభివృద్ధికి మున్ముందు నిధులు సమకూర్చి అభివృద్ధిలో ఉంచాలని  ఎమ్మెల్యేను...