బాండ్ పేపర్ ఒప్పందాలతో ముందుకు
. పంతం నెగ్గించుకునే దిశలో మిల్లర్లు . ధాన్యం కొనుగోళ్లు ఊపందుకునేనా? బస్తాలు మిల్లులకు తరలేనా? ఇందల్వాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నప్పటికీ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం, రైతులు ధాన్యం రాశుల వద్ద పడిగాపులు కాస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. మిల్లర్లు పలు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచడంతోపాటు బ్యాంకు గ్యారెంటీల విషయంలో వెనుకాముందు ఆలోచిస్తున్నారు. మరో వైపు డిఫాల్టర్లకు సీఎంఆర్ కేటాయించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది....