సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాలి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రజావాణి ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. ప్రజావాణి  కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఫిర్యాదులను ఆయన స్వీకరించారు.  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల ఎస్ఐ, సిఐ లకు సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు.  ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం...