త్వరలో సమస్య పరిష్కారం

మోర్తాడ్,బతుకమ్మ:  మోర్తాడ్ మండలంలోని గాండ్లపేట గ్రామ ప్రజలు అక్కడ వాగులోకి వెళ్ళేటటువంటి వరద నీటి కాలువ లో పేరుకు పోయిన మట్టి వల్ల ప్రతి వర్ష కాలంలో పొలాలు మునిగిపోయి, రైతులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత పదిసంవత్సరాలుగా, వానాకాలం పంటను నష్ట పోతున్నామని పేర్కొన్నారు. ఇట్టి సమస్యను గ్రామ రైతులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి  దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. వారు వెంటనే స్పందించి బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్...