Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 November 2025, 6:50 pm Posted by : ramakrishna

సీఎంను కలిసిన ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు

హైదరాబాద్, బతుకమ్మ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని పలువురు ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రొబెషనరీ ఐపీఎస్‌లు ఆయేషా ఫాతిమా, మనీషా నెహ్రా, మంధరె సోహన్ సునీల్, రాహుల్ కాంత్ ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ఆర్‌బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ ఉన్నారు.

Probationary IPS officers meet the CM