జాతీయస్థాయి సైన్స్ ఫిక్షన్ పోటీలో ఏర్గట్ల విద్యార్థులకు బహుమతులు

  ఏర్గట్ల, బతుకమ్మ :   జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయస్థాయి లో పాఠశాల విద్యార్థులకు సైన్స్ ఫిక్షన్ కథల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు రెండు రాష్ట్రాల నుండి సుమారు 350 కథలు రాగా దీనిలో నుండి 15 ఉత్తమ కథలను తీసుకొని వాటికి బహుమతులను ప్రకటించారు. దీనిలో ఏర్గట్ల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కే.అభిలాష్ రాసిన కథ వేరే గ్రహంలో జీవనం అనే కథకు, పి.రాజేష్ ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి రాసిన సౌర కుటుంబంలో జీవనం అనే...