ఏర్గట్ల పాఠశాల విద్యార్థులకు జాతీయ స్థాయి కవితల పోటీలలో బహుమతులు

బతుకమ్మ,  ఏర్గట్ల :  వురిమెళ్ళ ఫౌండేషన్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో జాతీయస్థాయి లో పాఠశాల విద్యార్థులకు కథలు, కవితా పోటీలు నిర్వహించారు. ఉభయ రాష్ట్రాల నుండి సుమారు 400కు పైగా కథలు, కవితలు రావడం జరిగింది. అందులో నుంచి 20 కథలకు, కవితలకు బహుమతులు ప్రకటించారు. దీనిలో భాగంగా ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని నూనె శ్రీనిధి,రాసిన మంచి మనసు అనే కథకు జాతీయస్థాయిలో బహుమతి, కె అభిలాష్,రాసిన ప్రకృతి అనే కవితకు జాతీయస్థాయిలో బహుమతి...