ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం

నిజామాబాద్, బతుకమ్మ :  యూత్ ఫెస్ట్ 2025 లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా నిజామాబాదు లోని జిల్లా స్థాయి లో గత నెల 25వ తేదీన గిరిరాజ్ డిగ్రీ కాలేజీలో  ఏర్పాటుచేసిన 5కే రెడ్ రన్ కళాశాల బాలుర విభాగంలో  గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజీ తరపున సిద్దార్థ్ మొదటి స్థానం (1000 క్యాష్ ప్రైజ్), బాలాజీ రెండవ స్థానం (500 క్యాష్ ప్రైజ్ లు కైవసం చేసుకున్నారు. అలాగే బాలిక ల విభాగంలో...