ఆగి ఉన్న లారీ ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
నిజామాబాద్, బతుకమ్మ : డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారి పై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. బస్సులో ఉన్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సు డ్రైవర్ అజాగ్రత్త నడపడంతో సుద్దపల్లి సమీపంలో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉండగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న డిచ్పల్లి ఎస్సై...