ప్రయివేట్ స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చెయ్యడం మానుకోవాలి
డిస్ట్రిక్ట్ ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రహమాన్ భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణం తో పాటు పరిసర గ్రామాల్లో ఉన్న ఉన్న ప్రయివేట్ స్కూల్స్ యజమానులు అధిక ఫీజులు వసూలు చేయడం మానుకోవాలని డిస్ట్రిక్ట్ ఎన్ ఎస్ యు ఐ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రహేమాన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రవేట్ పాఠశాలలో ఫీజులు తీసుకోవాలని, అందుకు భిన్నంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలల...