ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు ప్రారంభం
నందిపేట్, బతుకమ్మ : నందిపేట మండల కేంద్రంలోని శ్రీ గీతా కాన్వెంట్ హై స్కూల్ లో నిర్వహిస్తున్న నందిపేట్, డొంకేశ్వర్ ఉమ్మడి మండలాలకు చెందిన పదిహేను ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో,అథ్లెటిక్స్ విభాగాలలో నిర్వహించబడతాయి. ఈ క్రీడలను నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్, ఆర్మూర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ఆఫ్ పోలీస్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ట్రస్మ రాష్ట్ర కోశాధికారి జయసింహ గౌడ్, జిల్లా అధ్యక్షులు నిత్యానందం, జిల్లా...