ఫిట్ నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయాలి
. . . పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఫిట్ నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేసి యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకోవాలని పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. బుధవారం పిడిఎస్ యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ డిస్ట్రిక్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ రమేష్ రాథోడ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...