నిబంధనలకు లోబడి ప్రైవేట్ ఆసుపత్రులు పనిచేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ బతుకమ్మ, నిజామాబాద్ : క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టు కు అనుగుణంగా నియమ నిభందనలు పాటిస్తూ ప్రైవేట్ ఆసుపత్రులు పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ -2010 సీజనాల్ వ్యాధులపై ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు. ప్రతినెలా సమయానికి రిపోర్ట్ చేయడమే కాకుండా డిస్టిక్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఆధ్వర్యంలో అన్ని...