ఈఎంఐలు చెల్లించలేదని ఇంటిని సీజ్ చేసిన ప్రైవేట్ ఫైనాన్స్

  . . . మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య బాన్సువాడ బతుకమ్మ : అప్పుల భారం, ఈఎంఐలు చెల్లించలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం బస్వాయిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విఠల్ (28)ఇంటి నిర్మాణం కోసం రెండు ఫైనాన్స్ కంపెనీల్లో రుణాలు తీసుకున్నాడు. రుణాలకు సంబంధించిన ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడంతో ఈ నెల 22న ఓ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఇంటిని సీజ్ చేశారు. దాంతో  ఇంటిని ఖాళీ చేసి సమీపంలో...