ప్రైవేట్ డిగ్రీ, పిజీ కళాశాలల బంద్
ఫీజు రియెంబర్స్ మెంట్ బకాయిల కోసం ... . . . నిరవధికంగా బంద్ ప్రైవేట్ డిగ్రీ, పిజీ కళాశాలల బంద్ నిజామాబాద్, బతుకమ్మ: మూడు సంవత్సరాల పీజు రియెంబర్స్ మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళశాలల యాజమాన్యాలు ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యాయి. సోమ వారం నుంచి అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కాలేజీలను నిరవధికంగా మూసివేసి నిరసనకు పిలుపు నిచ్చారు. 14 న ఉదయం నుంచి కళాశాలలను మూసి వేశారు.ప్రభుత్వంకు తమ సాధక బాదలు చెప్పుకున్న స్పందించకపోవడంతో ఈ నెలలో...