తెయూ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ. పీజీ కళాశాల బంద్

తె.యూ. బతుకమ్మ:  ప్రభుత్వం వెంటనే ఫీజు  రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు  డిమాండ్ చేశాయి.  మంగళవారం నుంచి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని  ప్రైవేటు డిగ్రీ మరియు పీజీ కళాశాలల బందుకు పిలుపునిచ్చినట్లు ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి నరాల సుధాకర్ తెలిపారు. ఈమేరకు సోమవారం యూనివర్సిటీలో పరీక్షల నిర్వహణ అధికారి ప్రొఫెసర్ సంపత్ కుమార్,   ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అతిక్ లకు వినతి పత్రం అందజేశారు. బకాయిలు...