Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 January 2026, 5:50 pm Posted by : ramakrishna

తెయు అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు

 

 డిచ్ పల్లి, బతుకమ్మ :

నూతన సంవత్సరం పురస్కరించుకొని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య యాదగిరి రావు , రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి లను ప్రైవేటు  డిగ్రీ, పీజీ కళాశాల మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ప్రైవేటు డిగ్రీ , పీజీ కళాశాల యాజమాన్యం వైస్ ఛాన్స్లర్ , రిజిస్టర్ కలిసి అధ్యక్షులు జైపాల్ రెడ్డి, మీమ్స్ శ్రీనివాసరాజు, మారయ్య గౌడ్, నిషిత రాజు, సూర్యప్రకాష్ రావు, శంకర్, సంజీవ్, శ్రీనివాస్ రెడ్డి, నవీన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Private college managements congratulated the officials