పీసీసీ అధ్యక్షుడిని కలిసిన ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్
నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను శనివారం హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు కలిసి నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయనను కోరారు. దీనికి మహేష్ కుమార్ గౌడ్ వెంటనే స్పందించి సాధ్యమైనంత త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ...