డ్రమ్ములను ఢీకొన్న ప్రైవేట్ బస్సు
మద్యం మత్తులో డ్రైవర్ బతుకమ్మ, భిక్కనూరు : మద్యం మత్తులో ప్రైవేట్ ట్రావెల్ బస్సు రోడ్డుపై ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఢీకొన్న సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామం వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామం వద్ద వేగ నియంత్రణ కోసం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసినవేగ నియంత్రణ కోసం డ్రమ్ములను ఢీకొట్టింది....