ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల ఇష్టారాజ్యంగ దందా
ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోణ పట్టించుకోని ఆసుపత్రి అధికారులు బాన్సువాడ, బతుకమ్మ : ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం,వర్గ పోరు పేషంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంఘటన బాన్సువాడ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. ప్రజల ప్రాణాలకన్నా తమ లాభాపెర్జనే ధ్యేయంగా పనిచేస్తున్న అంబులెన్స్ నిర్వాహకులపై ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న ఘటనలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గం వారు పెషేంట్లను తీసుకువెళుతుంటే మరొక...