Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2025, 6:57 pm Posted by : ramakrishna

కామారెడ్డి సబ్ జైలును సదర్శించిన జైళ్ల శాఖ డిజి

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి సబ్ జైలును సోమవారం జైళ్లశాఖ డిజి డా.సౌమ్య మిశ్రా సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జైలులో గార్డెనింగ్ నిర్వహణ పరిశుభ్రత బాగుందని అధికారులను అభినందించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట వరంగల్ రేంజ్ డిఐజి ఆఫ్ ప్రిజన్స్ ఎం.సంపత్, కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ ఉన్నారు.

Prisons Department DG visited Kamareddy Sub Jail