ఖైదీలు సమాజంలో గౌరవంగా జీవించండి
సత్పర్వర్థనతో సత్పలితాలు జైల్ అదాలత్ లో 38 కేసుల పరిష్కారం జూనియర్ సివిల్ జడ్జి హరి కుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆర్థిక, సామాజిక పరిస్థితులు మనుషుల మనసులను మార్చివేసి నేరానికి పురికొల్పుతాయని, వాటిని అదిగమించి సామాజినికి ఆదర్శనంగా నిలవాలని నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జి హరి కుమార్ ఖైదీలకు ఉద్భోదించారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ కేంద్ర కారాగారంలో శనివారం నిర్వహించిన జైల్ అదాలత్ లో ఆయన ముఖ్యఆతిథిగా పాల్గొని జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఖైదీలు,...