నైపుణ్యాభివృద్ధితో ముడిపడిన కోర్సులకే ప్రాధాన్యత

జిజి. కళాశాలలో  "కామర్స్, ఫిజికల్ సైన్స్, విద్యార్థులకు ఓరియంటేషన్" కార్యక్రమం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భవిష్యత్తులో ఇటువంటి నైపుణ్యాభివృద్ధితో ముడిపడిన కోర్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని జీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల అకాడమిక్ సెల్  ఆధ్వర్యంలో గురువారం  ఫిజికల్ సైన్స్, విద్యార్థులకు, కామర్స్ విభాగం విద్యార్థులకు ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరంలో కొత్త కోర్సులు బి. ఎఫ్.ఎస్.ఐ., హెల్త్ కేర్ మేనేజ్మెంట్, డిజిటల్...