కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్ నగర్, బతుకమ్మ : షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమైన నాయకులను కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమించాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అధిష్టానాన్ని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు టిపిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఎమ్మెల్యే శంకర్ గురువారం వినతి పత్రాన్ని సమర్పించారు. షాద్ నగర్ నియోజకవర్గంలో...