భద్రతా నియమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
. . . టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఎడపల్లి, బతుకమ్మ : టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ సర్కిల్ అధికారులతో కలిసి బోధన్ డివిజన్ పరిధిలోని ఎడపల్లి 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఉపకేంద్రంలో చేపట్టిన నిర్వహణ పనులను పరిశీలించిన ఆయన, 35 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ విద్యుత్ ఉపకేంద్రాన్ని మరో 20 ఏళ్ల పాటు సమర్థంగా పనిచేసేలా అభివృద్ధి చేసిన నిర్మాణ, ఆపరేషన్, సివిల్ విభాగాల అధికారులను అభినందించారు....