ప్రజలకు అందుబాటులో ఉండి స్నేహపూర్వక పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి
. . . బాసర జోన్ 2 డిఐజి భాస్కరన్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రజలకు అందుబాటులో ఉండే స్నేహపూర్వక పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని బాసర జోన్ 2 డిఐజి భాస్కరన్ పేర్కొన్నారు. బాసర్ జోన్ 2 డిఐజిగా నియమితులైన తర్వాత భాస్కరన్ శనివారం తొలిసారి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేశారు. వారికి పోలీసు గెస్ట్ హౌజ్ వద్ద పోలీసు...