వడ్డెరులకు ప్రాధాన్యత కల్పించాలి
జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ బతుకమ్మ, బాన్సువాడ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర కులస్థులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, రాష్ట్ర అధ్యక్షుడు వల్లపు శివ ప్రభుత్వాన్ని కోరారు. బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్లో గురువారం వడ్డెర సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక సమావేశం నిర్వహించారు. వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడిగా పిట్ల శ్రీధర్, రాష్ట్ర అధ్యక్షుడిగా వల్లపు శివ, యువజన సంఘం జాతీయ అధ్యక్షుడిగా వేముల భరత్ ఎన్నిక...