పాడి పరిశ్రమకు ప్రాధాన్యం
డెయిరీ టెక్నాలజీ పెరుగుతున్న డిమాండ్ ఎంటెక్ కోర్సు కోసం ఢిల్లీకి యువతకు ఉద్యోగావకాశాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కామారెడ్డి, బతుకమ్మ : పాడి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. శుక్రవారం డైరీ కళాశాల తోపాటు రాజంపేటలోని డెయిరీ ని మంత్రి విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ...