ట్రీమ్స్ లో విద్యార్థిని చితకబాదిన ఇన్చార్జి ప్రిన్సిపాల్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :నిజామాబాద్ నగరం లోని ట్రీమ్స్ స్కూల్ బాయ్స్ (నాగరం) లో 9వ తరగతి చదువుతున్న ఐమాన్ ఖాన్ అనే విద్యార్థిని ఇన్చార్జి ప్రిన్సిపల్ తుకారం కర్రతో చితకబాదాడు. ఈ ఘటనలో బాలుడి వీపుపై వాతలు వచ్చేలా దెబ్బలు తగలడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.  విద్యార్థి  ఐమాన్ ఖాన్ తండ్రి అఫ్రోజ్ ఖాన్ మజిలీస్ నాయకులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఫయాజుద్దీన్ సాహబ్, పట్టణ ప్రధాన కార్యదర్శి మహ్మద్ షాబాజ్, మాజీ కార్పొరేటర్లు మహ్మద్...