లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రధానోపాధ్యాయుడు

   భద్రాద్రి కొత్తగూడెం, బతుకమ్మ: కొత్తగూడెం పట్టణ పరిధిలోని కూలీ లైన్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ ను రూ. 20 వేలు లంచం తీసుకుంటూండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కరాటే నేర్పేందుకు కూలీ లైన్ ప్రభుత్వ పాఠశాలకు రూ. 30 వేలు మంజూరవ్వగా ఇన్స్ట్రక్టర్ కు ఇవ్వాల్సిన రూ. 30 వేలల్లో 20 వేలు హెడ్మాస్టర్ రవీందర్ లంచం డిమాండ్ చేశాడు.  కరాటే ఇన్స్ట్రక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డి ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పాఠశాలలో  ప్రధానోపాధ్యాయుడు రవీందర్...