మద్దతు ధరను పెంచినందుకు ప్రధాని చిత్ర పటానికి పాలాభిషేకం

  ఆర్మూర్, బతుకమ్మ :   వడ్ల, జొన్న, మొక్క జొన్న లాంటి దినుసులకు మద్దతు ధర పెద్ద ఎత్తున పెంచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోడీ చిత్ర పటానికి పాలాభేషేకం నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపాలిటీలోని కిసాన్ మోర్చా నాయకుడు చిట్టి భజన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. నూతల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని 2013 కు ముందు వడ్లకు 1310 ఉంటే ఈరోజు వడ్లకు 2461...