పేదల అభ్యున్నతి కోసం ప్రధాని కృషి

రుద్రూర్, బతుకమ్మ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా  తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు ఆదేశాల మేరకు రుద్రూర్ మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమం, మొక్కలు నాటు కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ   చేపట్టినటువంటి 11 సంవత్సరాలలో అభివృద్ధిని  పేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రైతులు పండించే 12...