ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
దేశ ప్రజలకు జీఎస్టీని తగ్గించి దసరా దీపావళికి కానుక ఇచ్చిన మోడీ బీజేపీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి బతుకమ్మ న్యూస్ ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు, రైతులకు, మహిళలకు, యువతకు, దేశంలోని అనేక వర్గాల ప్రజలకు తక్కువ ధరకు నిత్యవసర సరుకులు అందించాలని ఉద్దేశంతో జిఎస్టిని తగ్గించి...