ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండలంలో 124 బూత్ లో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశంలో నివసిస్తున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు 24 శాతం ఉన్న నిత్యవసర వస్తువుల జీఎస్టీని తగ్గించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి పాలాభిషేకం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ బిచ్కుంద మండల అధ్యక్షులు శెట్పలి విష్ణు మాట్లాడుతూ దేశంలో నివసిస్తున్న పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని, మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని నిత్యం మనం ఇంట్లోకి వాడే...