ప్రజల కోసమే ప్రధాని మోదీ జీవితం

  . . . ఆశీర్వాద దీపం కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్   ఇందూరు, బతుకమ్మ :   ప్రజల కోసమే ప్రధాని నరేంద్ర మోడీ తన జీవితాన్ని అంకితం చేశారని, నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకొని గురువారం నగరంలోని రైల్వే స్టేషన్ ముందు ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  13 సంవత్సరాలు ముఖ్య మంత్రిగా, 12...