మే 10 న ప్రధాని మోదీ రాక
. . . సన్నాహక సమావేశంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : దేశ ప్రధాని నరేంద్ర మోదీ మే 10 న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు అధ్యక్షతన బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ప్రధాని మోదీ సభకు జిల్లా వాసులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్ర పథకాలతో దేశాభివృద్ధి శరవేగంగా...