Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 2:01 pm Posted by : ramakrishna

రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ప్రధాని మోదీ భేటీ

డిల్లీ, బతుకమ్మ : రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ’ఆపరేషన్ సిందూర్‘ తర్వాత తొలిసారి వీరు సమావేశం కావడంతో ఈభేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ ప్రతీకార చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

రేపు అఖిలపక్ష భేటీ

’ఆపరేషన్ సిందూర్‘ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అన్ని పక్షాలకు ’ఆపరేషన్ సిందూర్‘ గురించి వివరించనుంది.