ట్రాన్స్ఫార్మర్ల చోరి కేసు లలో ప్రధాన నిందితుడు

   . . . 54 ట్రాన్స్ పార్మర్స్ కాపర్ కాయిల్స్ చోరి కేసులో నిందితుడు భిక్కనూరు, బతుకమ్మ: కామారెడ్డి, మెదక్  జిల్లాలో 54 ట్రాన్స్ఫార్మర్ల ను ధ్వంసం చేసి కాఫర్ కాయిల్స్ చోరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బిచ్కుంద చెందిన షంషేర్ సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్ తెలిపారు. శనివారం భిక్కనూరు  పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మధు సుధన్ కేసు వివరాలను వెల్లడించారు. భిక్కనూరు, మెదక్ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లను చోరీ...