ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలి

టిఎస్ యూటీఎఫ్.డిస్ట్రిక్ట్ సెక్రటరీ మల్క జనార్దన్ బతుకమ్మ, భీమ్ గల్ - రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చాలంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చెయ్యాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మల్క జనార్దన్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం యు టీ ఎఫ్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవం సందర్భంగా మీడియా తో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కు పునాది అయిన ప్రైమరీ స్కూల్స్ లో తెలుగు, ఇంగ్లీష్ మధ్యమాలను ప్రవేశపెట్టిన, బోధన, బోధనేతర పోస్టలను భర్తీ చేయాలన్నారు. పూర్తి స్థాయిలో మౌళిక వసతులను ఏర్పాటు చేసి...