చికిత్స కన్నా నివారణ మేలు

  . . . హెచ్‌.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సులో డా.మురళీ కృష్ణ   డిచ్ పల్లి, బతుకమ్మ :   హెచ్‌.ఐ.వి రోగనిరోధక శక్తిని తగ్గించి, చికిత్స లేకపోతే ఎయిడ్స్‌ గా మారుతుందని, హెచ్ఐవి చికిత్స కన్నా దాని నివారణే మేలని డా. మురళీ కృష్ణ చౌదరపు (ఇన్‌చార్జ్ హెచ్ఓడి, ఫార్మకాలజీ విభాగం) తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం రెడ్ రిబ్బన్ క్లబ్, నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) సెల్ ఆధ్వర్యంలో సోమవారం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ & మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్‌లో...