ఫీజు బకాయిలను విడుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి

  . . . టీఎన్ఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.బాలు   కామారెడ్డి, బతుకమ్మ :   పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు అన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెండింగ్ ఫీజు బకాయిలు రాకపోవడంతో అధ్యాపకులు, కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వెంటనే  ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని గురువారం ఎమ్మెల్సీ కోదండరాం కు వినతి పత్రం...