ప్రిసైడింగ్ అధికారులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

  . . . పిఓల శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ సాలూరా/మోస్రా, బతుకమ్మ : ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యత తో కూడుకుని ఉన్న పోలింగ్ విధులు ప్రిసైడింగ్ అధికారులు(పీ.ఓ) సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పోలింగ్ ప్రక్రియలో పీ.ఓ లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. సాలూర మండల కేంద్రంలో రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులకు మలి విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతులను సందర్శించిన కలెక్టర్ పోలింగ్ విధులకు సంబంధించిన కీలకమైన సూచనలు చేశారు.  నిబంధనలు...