మహిళా సంఘాల అధ్యక్షులు ఏకగ్రీవం

బతుకమ్మ, పిట్లం : పిట్లం గ్రామంలోని ఐకెపిలో గురువారం మహిళా సంఘాల అధ్యక్షురాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ కృష్ణ గ్రామ సంఘం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షరాలుగా  బుర్రెం చంద్రవ్వ, ఉపాధ్యక్షురాలు గా ఎస్కే ఆశ బేగమ్, ప్రధాన కార్యదర్శిగా దయ్యపు అనీశవ్వ, సహాయ కార్యదర్శిగా అరేటి ఏలిష, కోశాధికారిగా సిద్ధం శెట్టి స్వరూప లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో పాత ఓబీ లు, క్రొత్త ఓబీ లు, సీసీ  ఎస్.రాజేషం,  వీఓఏ  జయ శ్రీ 38 సంఘాల...